Article Submission Guidelines

Article Submission Guidelines | వ్యాస సమర్పణ మార్గదర్శకాలు
Article Submission Guidelines | వ్యాస సమర్పణ మార్గదర్శకాలు
1. Original Content | అసలైన కంటెంట్
Your article should be original and not copied from any other source.
మీ వ్యాసం అసలైనదిగా ఉండాలి ఎక్కడనుండి కాపీ చేయకూడదు.
2. Relevance | సంబంధిత విషయం
Articles should focus on Indian traditions, culture, history, Bhakthi or communities.
వ్యాసాలు భారతీయ సంప్రదాయాలు, సంస్కృతి, చరిత్ర, సమాజాలు, భక్తి మొదలైన వాటిపై ఉండాలి.
3. Formatting | ఆకృతీకరణ
Word Limit: 500 – 700 words | పదాల పరిమితి: 500 – 700 పదాలు
Headings & Subheadings: Use H1, H2, H3 for readability. | శీర్షికలు & ఉపశీర్షికలు: చదవడానికి H1, H2, H3 ఉపయోగించండి.
Font: Use a readable font like Google input Telugu. | Google input Telugu ఉపయోగించండి.
4. Language | భాష
Articles can be in Telugu. | వ్యాసాలు తెలుగు లో అందించవచ్చు.
Ensure grammatical accuracy and clarity. | వ్యాకరణ సరిగ్గా ఉండాలి, స్పష్టత ఉండాలి.
5. Citations & References | మూలాలు & సూచనలు
Properly cite sources if you are referencing historical or scholarly content.
చరిత్ర లేదా శాస్త్రీయ సమాచారం వ్రాస్తే, సరిగా మూలాలు అందించండి.
6. Images & Graphics | చిత్రాలు & గ్రాఫిక్స్
Include relevant images with proper captions & credits.
సంబంధిత చిత్రాలు సరైన శీర్షికలు & మూలాల సమాచారంతో ఉండాలి.
7. Author Bio | రచయిత వివరాలు
Submit a short bio (50-100 words) including your background & expertise.
మీ పరిచయం (50-100 పదాలు) అందించండి, మీ నైపుణ్యం వివరించండి.
8. Submission Process | సమర్పణ విధానం
Articles can be submitted via email or an online form (if available).
వ్యాసాలను ఇమెయిల్ లేదా ఆన్లైన్ ఫారమ్ ద్వారా సమర్పించవచ్చు.
9. Review & Editing | సమీక్ష & మార్పులు
Submitted articles may go through an editorial review & changes before publishing.
సమర్పించిన వ్యాసాలు సంపాదకీయ సమీక్ష & మార్పులు కలిగి ఉండవచ్చు.
10. Rights & Permissions | హక్కులు & అనుమతులు
The website may hold exclusive rights over the published content.
వెబ్‌సైట్ ప్రచురిత కంటెంట్‌పై ప్రత్యేక హక్కులు కలిగి ఉండవచ్చు.
Once published, articles may not be removed upon request.
ప్రచురించిన తర్వాత, వ్యాసాలను తొలగించడం సాధ్యం కాదు.
For more details, visit BharatiyaSampradayalu.com or contact their editorial team.

Article Submission